పోలీస్ ఉద్యోగార్థుల కోసం ఖమ్మంలో ఏఐవైఎఫ్ భారీ మోడల్ టెస్ట్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం నవంబర్ ఆరో తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చింతల రమేష్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షను విజయవంతం చేయాలని నగర కార్యదర్శి కృష్ణ ప్రసాద్ కోరారు.