ట్రైన్ లో భారీ చోరీ: ప్రైమ్ ఏసీ కోచ్ లో మహిళ దోపిడీ
రిపోర్టర్: విజయ్
స్థలం: లక్నో
లక్నో రైల్వే స్టేషన్ లో మొదటి ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న మహిళ రూ. 2.5 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 25 వేల నగదు పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాను నాలుగు సార్లు ఎమర్జెన్సీ చైన్ లాగినా సిబ్బంది స్పందించలేదని బాధితురాలు వాపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వెల్లడైంది.