అభివృద్ధి పథంలో దేశం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాటలు

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీకాకుళం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాటలు వేస్తోందని స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వం వల్ల పెట్టుబడులు, పెట్టుబడుల వల్ల ఉోగాలు వస్తాయని పేర్కొన్నారు.