స్థానిక ఎన్నికల్ లో ముద్రణ లోపాలు: ఉలిక్కిపడ్డ అధికారులు, నూజివీడులో భారీ విషాదం

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మరియు అనకాపల్లి జిల్లాలలో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు అలాగే గుర్తుల కేటాయింపులో తీవ్ర తప్పులు దలచడంతో ఓటింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో ఒక అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోగా, నూజివీడులో అభ్యర్థి భర్త గుండెపోటుతో మరణించడంతో విషాద వాతావరణం అలుముకుంది.