టాలీవుడ్ లో కొత్త సంచలనం: నిహారిక కొణిదెల పాకెట్ రాకెట్స్ టీజర్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

నిహారిక కొణిదెల నిర్మాణంలో రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పాకెట్ రాకెట్స్ చిత్ర టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీలంక బ్యాక్డ్రాప్ లో గ్యాబ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని నిర్మాతలు తెలిపారు.