డీఎంకేపై విజయ్ తీవ్ర స్థాయిలో అసెంబ్లీలో ధ్వజమెత్తారు
రిపోర్టర్: విజయ్
స్థలం: తమిళనాడు
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎంకే ఉన్నచోట తప్పు జరగదంటూ గొప్పలు చెప్పుకున్నారని, కానీ నేడు అక్కడ అంతా తప్పే జరుగుతోందని నిప్పులు చెరిగారు. ఎక్కడ డీఎంకే ఉంటుందో అక్కడ తప్పు జరగదన్న వారు, ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టే అక్కడ డీఎంకే లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.