ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కారము

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ చేసిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్ దేశంపై దాడులను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ తన సహాయకులతో స్పష్టంగా చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ పరిణామాతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.