శ్రీ మైసమ్మ తల్లి తిరణాల్లో ముక్కా రూపానంద రెడ్డి దంపతులు
రిపోర్టర్: కస్తూరి సురేష్
స్థలం: చిట్వేల్
రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం కేఎస్ అగ్రహారంలో శ్రీ మైసమ్మ తల్లి తిరణాల సందర్భంగా పాటూరి శ్రీనివాసులు రెడ్డి ఆహ్వానం మేరకు టిడిపి ఇంచార్జ్, ఖాదీ బోర్డు చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, సతీమణి వరలక్ష్మి, కోడలు శిరీష పాల్గొన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు.