నాపై వంద మంది పోలీసులతో దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మాస్క్ వేసుకుని ప్రవేశించింది ఎవరని ట్వీట్ చేసినందుకు పోలీసులు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. ఉదయం ఐదు గంటలకే వంద మంది పోలీసులతో వచ్చి ఇంటి గేట్లు, తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. తాను ఏమైనా క్రిమినల్నా లేక పారిపోతున్నానా అని ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు.