టెక్ ప్రపంచంలో సంచలనం: దేశీయంగా స్ఫోట ఏఐ మోడల్ ఆవిష్కరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

భారతీయ స్టార్టప్ సంస్థ న్యూరోడీఎక్స్ మానవ మెదడు ఆలోచనా విధానం నుంచి ప్రేరణ పొంది సరికొత్త స్ఫోట లాంగ్వేజ్ మోడల్ను రూపొందించినట్లు నిపుణులు తెలిపారు. అత్యంత తక్కువ డేటాను వినియోగిస్తూ గ్లోబల్ మార్కెట్ లోని ప్రముఖ మోడళ్లను సైతం ఇది వెనక్ కి నెట్టిందని నిపుణులు పేర్కొన్నారు. ఇండియాఏఐ మిషన్ మద్దతుతో తయారైన ఈ దేశీయ సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నూతన శకానికి నాంది పలికిందని టెక్ నిపుణులు స్పష్టం చేశారు.