వైఎస్సార్ అభివృద్ధిని కొనియాడిన జనసేనాని పవన్ కళ్యాణ్
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
నక్కపల్లి నుండి సెజ్ (SEZ) వరకు అభివృద్ధి కాన్సెప్ట్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి గారే ప్రారంభించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తించారు. ఈ ప్రాజెక్టును ఏ ఇతర పార్టీలు తీసుకురాలేదని, ఇది వైఎస్సార్ దార్శనికతకు నిదర్శనమని పవన్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.