మంచిర్యాలలో పోలీసు విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసుల విధులు, భద్రతా చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ ఉషారాణి పాల్గొన్నారు.