రామాయణ సినిమా సమీక్ష: భారీ హంగులతో తెరకెక్కిన దృశ్య కావ్యంపై విశ్లేషణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామాయణ చిత్రంలో సాంకేతిక హంగులే ఎక్కువగా కనిపిస్తాయని, కథలోని భావోద్వేగాలు కొంత లోపిస్తాయని సినీ విశ్లేషకులు తెలిపారు. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్ లో నటించారు. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, నటీనటుల అభినయం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.