బిగ్ బాస్ హౌస్ లో త్రిగుణ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ త్రిగుణ్ ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిణిపై త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన, కెప్టెన్గా వ్యవహరించిన తీరుపై ఘాటుగా నిలదీశారు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తూ త్రిగుణ్ కు గట్టి కోటింగ్ ఇచ్చారు.