ప్రజల గడపకు చేరిన భరోసాతో సాగుతున్న ప్రజా దర్బార్

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించటమైనది. రోడ్లు, డ్రైనేజీ, పింఛన్లు, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించదగిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించటమైనది. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రధాన బాధ్యత.