ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్: ఎక్సైటెల్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటన

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్సైటెల్ సంస్థ దీపావళి ధమాకా ఆఫర్ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు రెండు వందల ఎంబీపీఎస్ వేగంతో అదనపు వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మూడు వేల రూపాయల ప్లాన్ పై రెండు నెలలు, ఆరు వేల రూపాయల ప్లాన్ పై మూడు నెలల పాటు అదనపు సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ నవంబర్ ముప్ పై వరకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.