టీమ్ ఇండియా ఘోర ఓటమి: సిరీస్ కైవసం చేసుకున్న ఆఖరి మ్యాచ్ లో పరాజయం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

చివరి టీవంటె మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. ఐదు మ్యాచ్ల సిరీస్ను మూడుకు రెండు తేడాతో భారత్ కైవసం చేసుకున్నప్పటికీ, ఆఖరి పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో విఫలమయ్యామని ఆయన తెలిపారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో రాణించినప్పటికీ, మిగతా ఆటగాళ్లు నిరాశపరచడంతో కివీస్ సులభంగా లక్ష్యాన్ని ఛేదించిందని కెప్టెన్ అయ్యర్ పేర్కొన్నారు.