ఐపీఎల్ 2027: సీఎస్కే, ఎస్సార్ హెచ్ మధ్య భారీ ప్లేయర్ల ట్రేడింగ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
ఐపీఎల్ 2027 సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నలుగురు ఆటగాళ్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ లో భాగంగా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కేకు వెళ్తుండగా, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ ఎస్సార్ హెచ్ జట్టులోకి మారుతున్నారు. ఈ మార్పుల ద్వారా ఇరు జట్లు తమ బలాన్ని పెంచుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.