భారీ ప్రాణనష్టాన్ని తప్పించిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యం: ప్రధాని మోదీ ప్రశంస
రిపోర్టర్: రాము
స్థలం: మహబూబ్ నగర్
తీవ్ర గాయాలతో స్వయంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి పెను ప్రమాదాన్ని అడ్డుకున్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన అసాధారణ సాహసం ఎంతో స్ఫూర్తిదాయకమని డి.కె. అరుణ - ఎంపీ మహబూబ్ నగర్ కొనియాడారు. ఆయన సంయమనం, తక్షణ స్పందన దేశానికే గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ఆమె పేర్కొంటూ భారతీయులు ఇతరుల ప్రాణాలను కాపాడే గుణం గలవారని గురువారం సామాజిక మాధ్య వేదికగా ఆమె వెల్లడించారు.