ఎన్‌ఐడీ డాట్ 2027 ప్రవేశ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: మహేష్ స్థలం: India

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎన్‌ఐడీ డాట్-2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 20న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.