టాలీవుడ్ స్టార్ హీరో నాని కొత్త సినిమా మేకోవర్ అదుర్స్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

డార్క్ హ్యూమర్ మరియు యాక్షన్ కలబోసిన కొత్త చిత్రంలో నాని సరికొత్త మేకోవర్తో కనిపించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆయన కొత్త లుక్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఈ మేకోవర్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.