పులివెందులలో సీన్ రివర్స్: వైఎస్ కంచుకోటలో భారీగా పోలింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పులివెందుల

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్ లో దశాబ్దాల తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయిందని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్ కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు శాతం పోలింగ్ నమోదైందని, వృద్ధులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఓట్లు వేశారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు భారీగా పోలీసులను మోహరించి సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.