మార్కొండపుట్టిలో దెబ్బతిన్న వంతెనతో నాలగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

రిపోర్టర్: రాము స్థలం: Parvathipuram Manyam

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామంలో దెబ్బతిన్న వంతెన తీవ్ర ప్రజా భద్రతా సమస్యగా మారింది. ఈ వంతెన దెబ్బతినడంతో నలభైకి పైగా గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తక్షణమే స్పందించి ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ వంతెన మరమ్మతులు చేపట్టాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.