నిరుద్యోగులకు గుడ్ న్యూస్: డీఎస్సీ 2026 సమగ్ర నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-రెండు వేల ఇరవై ఆరు సమగ్ర నోటిఫికేషన్ వెలువడినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ పదకొండు నుంచి ముప్ పై వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. డిసెంబర్ ఇరవై నుంచి వచ్చే ఏడాది జనవరి పదమూడు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.