కోల్‌కతాలో దుర్గా పూజ పోస్టర్ కలకలం: బెంగాల్ సంస్కృతిపై చర్చ
రిపోర్టర్: సతీష్
స్థలం: Kolkata
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ పోస్టర్ వివాదాస్పదమైందని, రాముడి ఇమేజ్‌తో ఉన్న ఈ ప్రకటనలో దుర్గాదేవి ప్రతిమ కనిపించకపోవడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారని జర్నలిస్టు అగ్నివ్ నియోగి వెల్లడించారు. ఈ వేడుకలో రావణ దహనం నిర్వహిస్తుండటంతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల గుర్తింపుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.