పాలకొండ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ ముమ్మర ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఒకటో వార్డులో కూటమి అభ్యర్థి బోగాది వెంకటరమణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు గ్లాస్ గుర్తుపై పల్లా విజయనిర్మలకు, సైకిల్ గుర్తుపై కౌన్సిలర్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను అభ్యర్థించారు.