కోదాడలో ముప్పై వందలకు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Kodad

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. యువత కలలకు ఉద్యోగమే తొలి అడుగు అనే నినాదంతో మూడు వందలకు పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హులైన నిరుద్యోగ యువత kodadmegajobmela.com వెబ్‌సైట్‌లో లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.