టీచర్లపై గూండాగిరీ చేస్తూ జగన్ పార్టీ వీరంగం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసి గౌరవిస్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు టీచర్లపై గూండాగిరీ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వారిపై దాడికి దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీచర్లంటే అంత కక్ష ఎందుకంటూ రాజకీయ వర్గాల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి.