చైనాలో సంచలన శిలాజం గుర్తింపు: పూర్తిగా సముద్రంలోనే జీవించిన ఉభయచర జీవి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Beijing
చైనాలో లభించిన రెండు వందల ముప్ పై ఏడు మిలియన్ల ఏళ్ల నాటి శిలాజం ఆధారంగా పురాతన ఉభయచర జీవి పూర్తిగా సముద్రంలోనే జీవించిందని పరిశోధకులు వెల్లడించారు. గిజౌ ప్రావిన్స్ లో కనుగొన్న ఈ సరికొత్త జాతి ఉభయచర జీవి పరిణామ క్రమంపై శాస్త్రవేత్తల్ లో కొత్త చర్చకు తెరతీసిందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ జర్నల్ పేర్కొంది. ఆధునిక ఉభయచరాలకు భిన్నంగా దీనికి బలమైన ఎముకల కవచం ఉందని తెలిపారు.