మధురైలో వింత అనుభవం: దీపావళికి స్వీట్లు కోరితే క్యాష్ ఆన్ డెలివరీతో షాక్

రిపోర్టర్: కృష్ణ స్థలం: మధురై

దీపావళికి స్వీట్లు కోరిన మధురై కంటెంట్ క్రియేటర్ వీరమణికి గుర్తుతెలియని వ్యక్తులు ఖరీదైన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పంపి తీవ్ర ఇబ్బందికి గురిచేశారని, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ఇన్స్టామార్ట్ జోక్యం చేసుకుని ఆయన కోరుకున్న స్వీట్లతో పాటు మొబైల్ ఫోన్, పీసీ, గృహోపకరణాలను ఉచితంగా బహుమతిగా పంపి ఊరటనిచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.