పవర్‌లిఫ్టర్ కీయ బెనర్జీపై ఆన్‌లైన్ వేధింపులు, లైంగిక వేధింపుల కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత అథ్లెట్ కీయ బెనర్జీ సోషల్ మీడియాలో తీవ్ర ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. తన క్రీడా సాధనను పక్కన పెట్టి, సోషల్ మీడియాలో తన రూపురేఖలపై అసభ్యకర కామెంట్లు, మార్ఫింగ్ చిత్రాలు వైరల్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.