బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్ మరియు క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల దరఖాస్తు గడువును అక్టోబర్ 1, 2026 వరకు పొడిగించినట్లు బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. మొత్తం 1100 ఖాళీల భర్తీకి సంబంధించి అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల ముద్రణకు అక్టోబర్ 16 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.