మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: సతీష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ దుకాణాలు, కిష్టాపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన మరియు పోషకాహారం అందించాలని వంట సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.