గ్యాస్ రీఫిల్‌కు వడ్డీలేని రుణంతో ఊరట పొందుతున్న సామాన్యులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
భారత్ గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ రీఫిల్ కోసం రూ.600 వరకు వడ్డీ లేని మైక్రో లోన్ సదుపాయం అందుబాటులో ఉంది. బై నౌ పే లేటర్ విధానంలో తీసుకున్న మొత్తాన్ని వారానికి రూ.100 చొప్పున ఆరు వారాల్లో తిరిగి చెల్లించవచ్చు. ఈ రుణ సదుపాయానికి సంబంధించిన అర్హతలు దరఖాస్తు విధానం ఇతర వివరాల కోసం సమీపంలోని భారత్ గ్యాస్ పంపిణీదారుడిని సంప్రదించాలి.