భారత మార్కెట్లోకి శక్తివంతమైన POCO X8 Power 5G వచ్చేసింది

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

భారత మార్కెట్లోకి POCO X8 Power 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 10,000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్న ఈ ఫోన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ప్రత్యేకతలు. సెప్టెంబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 35,999. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.