భీమిని పోలీస్ స్టేషన్ డీసీపీ వార్షిక తనిఖీ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా భీమిని పోలీస్స్టేషన్ను డీసీపీ ఎగ్గడి భాస్కర్ సోమవారం వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.