శ్రీవారి బ్రహ్మోత్సవాలు: పెద్దశేష వాహన సేవ విశిష్టత వివరించిన వేణుగోపాల దీక్షితులు

రిపోర్టర్: హరి స్థలం: Tirumala

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి వాహన సేవగా నిర్వహించే పెద్దశేష వాహన సేవ విశిష్టతను మరియు దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు వివరించారు. ఈ సేవ ద్వారా భక్తులకు కలుగు లబ్ధిని, ఆదిశేషువు ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. స్వామివారికి జరిగే ఈ వేడుకల విశిష్టతను భక్తులు తెలుసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.