అమెరికాలో కలకలం: డాలస్ లో వేర్వేరు చోట్ల కాల్పులు, నలుగురు దుర్మరణం
రిపోర్టర్: రమేష్
స్థలం: డాలస్
అమెరికాలోని డాలస్ లో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్ లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, పదిహేను మంది తీవ్రంగా గాయపడినట్లు డాలస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమాక్స్ వెల్లడించారు. హాలోవీన్ వీకెండ్ సందర్భంగా దేశంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. డాలస్ లో మూడు వేర్వేరు ప్రాంతాల్ లో ఈ దారుణం జరిగిందని, కాల్పులకు అసలు కారణం ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.