ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ జైత్రయాత్ర: మున్సిపాలిటీలు క్లీన్sweep
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చిత్తూరు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని అధికారులు తెలిపారు. పుంగనూరు, నగరి, కుప్పం మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు నగరపాలక సంస్థను సైతం టీడీపీ కైవసం చేసుకుంది. పుంగనూరు ఛైర్పర్సన్గా నయామ్తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నగరి, కుప్పంలలోనూ మెజారిటీ స్థానాలను దక్కించుకుని పార్టీ ఆధిపత్యాన్ని చాటుకున్నట్లు నేతలు వెల్లడించారు.