విజయవాడలో స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోటీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
రాష్ట్రంలో వివిధ నగరపాలక సంస్థల ఎన్నికల్లో మేయర్ స్థానాలకు పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల విద్యాార్హతల వివరాలను ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా విడుదల చేసింది. పోటీలో ఉన్న ఇరవై ఆరుగురు అభ్యర్థుల్లో పదహారు మంది ఉన్నత విద్యను పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విజయవాడ మేయర్ స్థానానికి వామపక్షాల మద్దతుతో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.