నేలకొండపల్లిలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కేన్సర్ బాధితుడి కుమార్తెలు

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి ఎస్సీ బీసీ కాలనీకి చెందిన విక్రమ్ కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందగా కుమారులు లేకపోవడంతో కుమార్తెలు చరణ్య అనన్య సద్దుల బతుకమ్మ రోజున తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.