యాపిల్ సంస్థకు శాంసంగ్ మెమొరీ ధరల వాత

రిపోర్టర్: గోపి స్థలం: India

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ శాంసంగ్ కి సంబంధించి 2027 మొదటి త్రైమాసికానికి సంబంధించిన కొత్త మెమొరీ ధరలను అంగీకరించింది. డిరామ్ మరియు నాండ్ ధరలు గణనీయంగా పెరగడంతో భవిష్యత్తులో ఐఫోన్ల ధరలు మరింత ప్రియం కానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా బ్రాండ్లయిన ఒప్పో మరియు వివో ఈ ధరలను తిరస్కరించినప్పటికీ, యాపిల్ మాత్రం సరఫరా కొరతను నివారించేందుకు ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు సమాచారం.