కేజ్రీవాల్ విధానాలతో పంజాబ్ లో పెరిగిన నషే సంస్కృతి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఢిల్లీ / పంజాబ్
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మద్యం సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పంజాబ్ లో నశ వ్యాపారాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యువత భవిష్యత్తును గాలికి వదిలేసి రాష్ట్రాన్ని పూర్తిగా వ్యసనాల బారిన పడేశారని, ప్రజా వ్యతిరేక విధానాలతో పంజాబ్ ను పతనం చేస్తున్నారని మండిపడ్డారు.