ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత మహిళల ట్రాప్ షూటింగ్ జట్టు

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

ఆసియా క్రీడల మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నీరు ధండా, ఆషిమా అహ్ల, మనీషా కీర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సాధించినట్లు అధికారులు తెలిపారు. చైనా స్వర్యం గెలవగా, భారత్ 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నీరు ధండా వ్యక్తిగత విభాగంలోనూ అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్స్కు అర్హత సాధించారు. ఈ విజయంతో షూటింగ్లో భారత్కు మరో పతకం దక్కిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.