దేవదాయ శాఖ డిజిటల్ సేవలపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో డిజిటల్ సేవల కేటాయింపుపై వస్తున్న ఆరోపణలను కమిషనర్ తీవ్రంగా ఖండించారు. భద్రతా ప్రమాణాలు, డేటా లీకేజీ నివారణ కోసమే ప్రభుత్వ సంస్థ అయిన ఏపీటీఎస్కు బాధ్యతలు అప్పగించామని స్పష్టం చేశారు. ఆలయ నిధుల ఆడిట్ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు.