స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం చేయడం దారుణం
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా దేశం కోసం ఆడే క్రీడలను రాజకీయం చేయడం, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై బురదచల్లడం దారుణమని ఆవేదన వ్యక్తమైంది. క్రీడాకారుల విజయాలపై చిన్నచూపు చూడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మెడల్స్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వైసీపీ దుష్ప్రచారం చేయడం తగదని స్పష్టం చేశారు.