హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.650 తగ్గి రూ.1,54,150కి చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం రూ.600 తగ్గి రూ.1,41,300కి దిగివచ్చింది. కేజీ వెండి ధర మాత్రం రూ.2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.