పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్: బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పంజాబ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వ పదవులకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణుల్ లో తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీ వీడటం పంజాబ్ రాజకీయాల్ లో చర్చనీయాంశంగా మారింది.