ఎల్విష్, తేజస్వి గొడవపై స్పందించిన కరణ్ కుంద్రా

రిపోర్టర్: సతీష్ స్థలం: India

ప్లేగ్రౌండ్ సీజన్-5 షోలో ఎల్విష్ యాదవ్, తేజస్వి ప్రకాష్ మధ్య జరిగిన గొడవపై నటుడు కరణ్ కుంద్రా సరదాగా స్పందించారు. ఎల్విష్ తన చిన్న తమ్ముడని, తేజస్వి తన కాబోయే భార్య అని పేర్కొంటూ ఇద్దరూ కలిసి ఇంట్లోని గొడవలను దేశం మొత్తానికి చూపించారని నవ్వులు పూయించారు. తేజస్వి ఇంగ్లీష్ మాట్లాడటమే ఆమె సమస్య అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.