మహా ప్రస్థానంలో మౌలిక వసతులపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గర్జన
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల కాలేజీ రోడ్డులోని గోదావరి నది తీరంలో ఉన్న మహా ప్రస్థానాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కల్పించిన వసతులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ అన్వేష్, అడిషనల్ కమిషనర్ రాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.